A strange incident took place in Nalgonda district. A woman was taken down from an RTC bus near Kattangur in the district. The reason for this was that she was carrying toddy bottles in the bus. Yes, the RTC bus conductor took down a woman for carrying toddy bottles in the bus.
నల్గొండ జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. జిల్లాలోని కట్టంగూరు సమీపంలో ఓ మహిళను ఆర్టీసీ బస్సు నుంచి కిందికి దించారు. ఇందుకు కారణం ఆమె బస్సులో కల్లు బాటిల్లను తీసుకెళ్లడమే. అవును బస్సులో కల్లు బాటిల్లు తీసుకెళ్తోందని ఓ మహిళను ఆర్టీసీ బస్ కండక్టర్ కిందికి దించారు.
#rtcbus
#toddy
#lady
Also Read
నిజాయితీ నిరూపించుకున్న ఆర్టీసీ కండక్టర్.. ఏం చేశారంటే ? :: https://telugu.oneindia.com/news/telangana/rtc-conductor-proved-his-honesty-by-giving-13-lakhs-worth-back-to-passenger-434517.html?ref=DMDesc
టీజీఎస్ఆర్టీసీలో 3వేలకుపైగా ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్ :: https://telugu.oneindia.com/news/telangana/over-3-000-jobs-in-tgsrtc-notification-soon-433399.html?ref=DMDesc
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. యువకుడి తలపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు :: https://telugu.oneindia.com/news/telangana/shocking-incident-in-hyderabad-traffic-cop-negligence-claims-motorist-s-life-432507.html?ref=DMDesc
~HT.286~VR.238~